ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టోఫు మేదు వడ

ABN, First Publish Date - 2021-11-20T18:23:47+05:30

టోఫు (బీన్‌ కర్డ్‌) - 200 గ్రా, ఇడ్లీ పిండి - 50 గ్రా, రవ్వ- 20 గ్రా, జొన్నపిండి- 30 గ్రా, ఉప్పు- 6 గ్రా, కరివేపాకు - 30 గ్రా, వేయించిన శెనగపప్పు - 30 గ్రా, ఎండుమిర్చి - 20గ్రా, కొత్తిమీర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావాల్సిన పదార్థాలు: టోఫు (బీన్‌ కర్డ్‌) - 200 గ్రా, ఇడ్లీ పిండి - 50 గ్రా, రవ్వ- 20 గ్రా, జొన్నపిండి- 30 గ్రా, ఉప్పు- 6 గ్రా, కరివేపాకు - 30 గ్రా, వేయించిన శెనగపప్పు - 30 గ్రా, ఎండుమిర్చి - 20గ్రా, కొత్తిమీర- 20 గ్రా, కొబ్బరి- 50 గ్రా, అల్లం-8 గ్రా,  రిఫైండ్‌ ఆయిల్‌ - 50మి.లీ, మినప్పప్పు- 5 గ్రా.


తయారీ విధానం: ముందుగా టోఫును ముక్కలుగా చేసి నీటిలో కొద్దిగా ఉప్పు వేసి నాన బెట్టాలి.


కరివేపాకు గన్‌ పౌడర్‌ తయారీ కోసం...

నూనెలో కరివేపాకు బాగా వేయించి, ఆ తరువాత గది ఉష్ణోగ్రత వద్ద చల్లబరచాలి. ఓ పాన్‌లో కొద్దిగా నూనె తీసుకుని మినప్పప్పు, శెనగపప్పు. ఎండు మిరపకాయలను వేయించాలి. చల్లారిన తరువాత ఈ మిశ్రమాన్ని కరివేపాకుతో కలిపి పొడిలా చేసుకోవాలి.


మేదు వడ తయారీ కోసం...

ఓ గిన్నెలో ఇడ్లీ పిండి, రవ్వ, జొన్నపిండి, ఉప్పు, కరివేపాకు, అల్లం, నీరు తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమంలో తోపు ముక్కలను మించి కరకరలాడేలా వేయించాలి. ఆ తరువాత దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న కరివేపాకు పిండి కలుపుకొని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-11-20T18:23:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising