ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వీట్‌ పొటాటో విత్‌ క్వినోవా

ABN, First Publish Date - 2021-03-06T18:02:52+05:30

చిలగడదుంపలు - రెండు, కొబ్బరి తురుము - ఒకకప్పు, ఉల్లిపాయ - ఒకటి, క్వినోవా - ఒకకప్పు, ఎండుద్రాక్ష - ఒక టేబుల్‌స్పూన్‌, జీడిపప్పు - అర కప్పు, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, బిర్యానీ ఆకు - ఒకటి, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: చిలగడదుంపలు - రెండు, కొబ్బరి తురుము - ఒకకప్పు, ఉల్లిపాయ - ఒకటి, క్వినోవా - ఒకకప్పు, ఎండుద్రాక్ష - ఒక టేబుల్‌స్పూన్‌, జీడిపప్పు - అర కప్పు, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, బిర్యానీ ఆకు - ఒకటి, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా. 


తయారీ విధానం: చిలగడదుంపల పొట్టు తీసి ముక్కలుగా కట్‌ చేసి వేగించి పెట్టుకోవాలి. క్వినోవాను ఉడికించి పెట్టుకోవాలి. స్టవ్‌ పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక బిర్యానీ ఆకు వేయాలి. తరువాత ఉల్లిపాయలు వేసి వేగించాలి. మిరియాల పొడి, వేగించిన చిలగడదుంపలు, కొబ్బరి తురుము వేసి కలపాలి. బాగా వేగిన తరువాత ఎండుద్రాక్ష, జీడిపప్పు వేసి మరికాసేపు వేగించాలి. మరో ఐదు నిమిషాలు వేగిన తరువాత క్వినోవా వేసి కలియబెట్టాలి. తగినంత ఉప్పు వేసి చిన్నమంటపై మరికాసేపు వేగించాలి. వేడి వేడిగా వడ్డించాలి.


Updated Date - 2021-03-06T18:02:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising