ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిలగడదుంప రైస్‌

ABN, First Publish Date - 2021-03-06T18:22:46+05:30

బియ్యం - ఒక కప్పు, చిలగడదుంపలు - రెండు, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లికాడలు - రెండు, రెడ్‌ క్యాప్సికం - ఒకటి, బ్రకోలి - ఒకటి, క్యారెట్‌ - రెండు, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - తగినంత.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: బియ్యం - ఒక కప్పు, చిలగడదుంపలు - రెండు, నూనె - రెండు టేబుల్‌స్పూన్లు, ఉల్లికాడలు - రెండు, రెడ్‌ క్యాప్సికం - ఒకటి, బ్రకోలి - ఒకటి, క్యారెట్‌ - రెండు, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - తగినంత. 


తయారీ విధానం: ముందుగా అన్నం వండి సిద్ధంగా ఉంచుకోవాలి. చిలగడదుంపలు పొట్టు తీసి ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి. స్టవ్‌ పైపాన్‌ పెట్టి నూనె వేసి కాస్త  వేడి అయ్యాక చిలగడదుంపలు వేసి వేగించాలి. ముదురు గోధుమ రంగులోకి మారే వరకు వేగించాలి. తరువాత కొద్దిగా ఫ్రైసాస్‌ వేసి కలపాలి. ఉల్లికాడలు, రెడ్‌ క్యాప్సికం, బ్రకోలి, క్యారెట్‌ ముక్కలు వేయాలి. కూరగాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేగించాలి. ఇప్పుడు అన్నం వేసి కలపాలి. తగినంత ఉప్పు వేయాలి. చివరగా కొత్తిమీర వేసి వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.



Updated Date - 2021-03-06T18:22:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising