ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాంబార్‌ పొడి

ABN, First Publish Date - 2021-06-09T22:03:26+05:30

కందిపప్పు- ఒకటిన్నర కప్పు, ధనియాలు- మూడు కప్పులు, ఎండు మిర్చి- 20, జీలకర్ర- కప్పు, మిరియాలు - కప్పు, శెనగపప్పు- ఒకటిన్నర కప్పు, మినపప్పు- కప్పు, కరివేపాకు- నాలుగు రెబ్బలు, నూనె- 5 స్పూన్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: కందిపప్పు- ఒకటిన్నర కప్పు, ధనియాలు- మూడు కప్పులు, ఎండు మిర్చి- 20, జీలకర్ర- కప్పు, మిరియాలు - కప్పు, శెనగపప్పు- ఒకటిన్నర కప్పు, మినపప్పు- కప్పు, కరివేపాకు- నాలుగు రెబ్బలు, నూనె- 5 స్పూన్లు.


తయారుచేసే విధానం: ముందుగా ఓ పాన్‌లో పప్పులు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో నూనె వేసి ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి బాగా వేయించాలి. అన్నిటినీ కలిపి మిక్సీలో మెత్తని పొడిగా చేసుకుని తడిలేని సీసాలో భద్రపరచుకోవాలి. 

Updated Date - 2021-06-09T22:03:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising