ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముల్లంగి, గోబి కూర

ABN, First Publish Date - 2021-10-21T18:03:09+05:30

గోబి - మూడు కప్పులు, ముల్లంగి ముక్కలు- కప్పు, ఉల్లి ముక్కలు- అర కప్పు, వెల్లుల్లి ముక్కలు- స్పూను, మిరియాల పొడి- అర స్పూను, కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు, ఉప్పు, నూనె, నీళ్లు - తగినంత.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: గోబి - మూడు కప్పులు, ముల్లంగి ముక్కలు- కప్పు, ఉల్లి ముక్కలు- అర కప్పు, వెల్లుల్లి ముక్కలు- స్పూను, మిరియాల పొడి- అర స్పూను, కొత్తిమీర తరుగు- రెండు స్పూన్లు, ఉప్పు, నూనె, నీళ్లు - తగినంత.


తయారు చేసే విధానం: ముందుగా గోబి, ముల్లంగి ముక్కల్ని ఉడికించి, నీటిని వడకట్టాలి. ఓ పాన్‌లో నూనె వేసి ఉల్లి ముక్కల్ని వేయించాలి. వెల్లులిని కలపాలి. ఆ తరవాత గోబి, ముల్లంగి ముక్కల్నీ జతచేయాలి. దీంట్లో మిరియాల పొడి, ఉప్పు వేసి అయిదు నిమిషాలు ఉడికిస్తే సరి. పైన కొత్తిమీర తరుగును చల్లాలి.

Updated Date - 2021-10-21T18:03:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising