ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిట్టి పెసరట్టు

ABN, First Publish Date - 2021-02-06T17:09:52+05:30

చిరుధాన్యాలు, తృణధాన్యాలను ఆహారంగా తీసుకోవడం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. క్రమంగా ఇది గ్రామాలకు కూడా పాకుతోంది. కోనసీమలోని రావులపాలెం అనే గ్రామంలో అలాంటి పోషకాహారం అందించే హోటల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రావులపాలెం రుచులు పోషక నిధులు!

చిరుధాన్యాలు, తృణధాన్యాలను ఆహారంగా తీసుకోవడం ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది.  క్రమంగా ఇది గ్రామాలకు కూడా పాకుతోంది. కోనసీమలోని రావులపాలెం అనే గ్రామంలో అలాంటి పోషకాహారం అందించే హోటల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి విటమిన్‌ ఇడ్లీ, పొట్టిక్కలు, దిబ్బరొట్టి రుచులను ఆస్వాదించడానికి ప్రజలు ప్రత్యేకంగా రావులపాలెం వెళుతుంటారు. ఆ రెసిపీల తయారీ విశేషాలు ఇవి...


కావలసినవి: పెసలు, అల్లం, జీలకర్ర, కారం, ఉప్పు, నూనె


తయారీ విధానం: పెసలు ముందురోజు రాత్రి నానెబెట్టుకోవాలి. ఉదయాన్నే వాటిని మెత్తగా రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. స్టవ్‌పై పెనం పెట్టి అరచేతి వెడల్పులో అట్టులా పోయాలి. ఉప్పు, అల్లం, జీలకర్ర, కారం పొడి వేసి, కొద్దిగా నూనె వేసుకుంటూ బాగా వేగించుకోవాలి. చట్నీతో సర్వ్‌ చేసుకోవాలి.



Updated Date - 2021-02-06T17:09:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising