ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలకొల్లు దిబ్బరొట్టి

ABN, First Publish Date - 2021-02-06T16:44:34+05:30

ముందు రోజు రాత్రి మినప్పప్పు నానబెట్టుకోవాలి. తరువాత మెత్తగా రుబ్బుకుని ఇడ్లీనూక కలిపి పిండి సిద్ధం చేసుకోవాలి. స్టవ్‌పై ఇత్తడి పాన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: మినప్పప్పు, ఇడ్లీనూక, ఉప్పు, నూనె.


తయారీ విధానం: ముందు రోజు రాత్రి మినప్పప్పు నానబెట్టుకోవాలి. తరువాత మెత్తగా రుబ్బుకుని ఇడ్లీనూక కలిపి పిండి సిద్ధం చేసుకోవాలి. స్టవ్‌పై ఇత్తడి పాన్‌ పెట్టుకుని దళసరిగా రొట్టి వేసుకోవాలి. రెండు వైపులా నూనె వేసుకుంటూ బాగా కాల్చాలి. చట్నీతో లేదా తేనెపానకంతో సర్వ్‌ చేసుకోవాలి.



Updated Date - 2021-02-06T16:44:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising