ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెలన్‌ కివీ స్మూతీ

ABN, First Publish Date - 2021-05-29T16:39:41+05:30

హనీడ్యూ మెలన్‌ - రెండు కప్పులు, కివీ పండ్లు - మూడు, వెనీలా యోగర్ట్‌ - ఒక కప్పు, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - ఒక టీస్పూన్‌, తేనె - ఒక టేబుల్‌స్పూన్‌, ఐస్‌ క్యూబ్స్‌ - కొన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: హనీడ్యూ మెలన్‌ - రెండు కప్పులు, కివీ పండ్లు - మూడు, వెనీలా యోగర్ట్‌ - ఒక కప్పు, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - ఒక టీస్పూన్‌, తేనె - ఒక టేబుల్‌స్పూన్‌, ఐస్‌ క్యూబ్స్‌ - కొన్ని.


తయారీ విధానం: మెలన్‌, పొట్టు తీసిన కివీ పండ్లు, యోగర్ట్‌, నిమ్మరసం, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, తేనె, ఐస్‌ ముక్కలను బ్లెండర్‌లో వేసి పట్టుకోవాలి. అవసరమైతే రుచి కోసం మరింత యోగర్ట్‌, తేనె కలుపుకోవాలి. చల్లచల్లగా సర్వ్‌ చేసుకోవాలి.



Updated Date - 2021-05-29T16:39:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising