ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మష్రూమ్‌ ఫ్రై

ABN, First Publish Date - 2021-07-07T17:42:54+05:30

బటన్‌ మష్రూమ్‌లు- 250 గ్రాములు, ఉల్లిగడ్డ ముక్కలు- కప్పు, పచ్చి మిర్చి- 3, పసుపు, మిరియాల పొడి- పావు స్పూను, గరం మసాలా - కాస్త, నూనె, ఉప్పు- తగినంత, కొత్తిమీర ఆకులు- స్పూను.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: బటన్‌ మష్రూమ్‌లు- 250 గ్రాములు, ఉల్లిగడ్డ ముక్కలు- కప్పు, పచ్చి మిర్చి- 3, పసుపు, మిరియాల పొడి- పావు స్పూను, గరం మసాలా - కాస్త, నూనె, ఉప్పు- తగినంత, కొత్తిమీర ఆకులు- స్పూను.


తయారుచేసే విధానం: ముందుగా మష్రూమ్‌లను కట్‌చేసుకుని పెట్టుకోవాలి. ఓ పాన్‌లో నూనె వేసి కాగాక ఉల్లిముక్కలని దోరగా వేయించాలి. పచ్చి మిర్చీ వేసి అర నిమిషం వేయించాక పుట్టగొడుగుల్ని జతచేయాలి. తర్వాత ఉప్పు, గరం మసాల కలిపి వేయించాలి. పుట్టగొడుగులు బంగారు రంగులోకి మారేవరకు వేయిస్తే మష్రూమ్‌ ఫ్రై రెడీ. పైన అలంకరణగా కొత్తిమీర చల్లాలి.

Updated Date - 2021-07-07T17:42:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising