ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ్యాంగో ఐస్‌ టీ

ABN, First Publish Date - 2021-05-14T17:01:55+05:30

టీ బ్యాగులు- రెండు, మామిడి పండు- ఒకటి, నీళ్లు- అర లీటరు తేనె లేదా చక్కెర - మీ ఇష్టాన్ని బట్టి, నిమ్మకాయ - ముక్కలుగా కోసింది ఒకటి, పుదీనా ఆకులు- పది, ఐస్‌ క్యూబ్‌లు- తగినన్ని.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: టీ బ్యాగులు- రెండు, మామిడి పండు- ఒకటి, నీళ్లు- అర లీటరు తేనె లేదా చక్కెర - మీ ఇష్టాన్ని బట్టి, నిమ్మకాయ - ముక్కలుగా కోసింది ఒకటి, పుదీనా ఆకులు- పది, ఐస్‌ క్యూబ్‌లు- తగినన్ని.


తయారు చేసే విధానం: ముందుగా నీటిని ఓ పాత్రలో పోసి మరిగించాలి. ఇందులో టీ బ్యాగులు కూడా వేసి మరి కాసేపు మరిగించాలి. బాగా మరిగాక బ్యాగులు తీసేయాలి. తేనీరు చల్లబడ్డాక ఫ్రిజ్‌లో పెట్టాలి. మామిడి పండు తొక్కతీసి ముక్కలు కోసి గ్రైండ్‌ చేసుకోవాలి. దీనికి చల్లని టీ కలిపి మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టాలి. సర్వ్‌ చేసేప్పుడు ఓ పొడవాటి గ్లాస్‌లో మ్యాంగో టీని పోసి చక్కెర లేదా తేనెను కలుపుకోవాలి. పైన ఐస్‌ క్యూబ్‌లు, పుదీనా ఆకులు వేసుకుని తాగొచ్చు.

Updated Date - 2021-05-14T17:01:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising