ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లేడీ ఫింగర్‌ (బిస్కెట్‌)

ABN, First Publish Date - 2021-12-11T19:18:50+05:30

ఎగ్‌ వైట్‌ - 150 గ్రా, కాస్టర్‌ షుగర్‌- 75గ్రా, మైదా- 125 గ్రా, ఐసింగ్‌ షుగర్‌ -65 గ్రా, కోడిగుడ్డు పచ్చసొన - 65 గ్రా, పంచదార - 100గ్రా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలిసినవి: ఎగ్‌ వైట్‌ - 150 గ్రా, కాస్టర్‌ షుగర్‌- 75గ్రా, మైదా- 125 గ్రా, ఐసింగ్‌ షుగర్‌ -65 గ్రా, కోడిగుడ్డు పచ్చసొన - 65 గ్రా, పంచదార - 100గ్రా. 


తయారీ విధానం: ముందుగా ఎగ్‌ వైట్‌, షుగర్‌ కలిపి, దానిలో కోడిగుడ్డు పచ్చసొన కూడా వేసుకోవాలి. ఓ గిన్నెలో మైదా, పంచదార కలిపి, ఎగ్‌ మిక్సర్‌తో కలపాలి. ఈ మిక్సర్‌ను ట్రేలో వేసి, ఐసింగ్‌ షుగర్‌ చల్లి 12 నిమిషాల పాటు 180 డిగ్రీ సెంటిగ్రేడ్‌ వద్ద బేక్‌ చేసుకుంటే లేడీ ఫింగర్స్‌ రెడీ. 



Updated Date - 2021-12-11T19:18:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising