ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబయి కరాచీ హల్వా

ABN, First Publish Date - 2021-12-29T17:25:36+05:30

మొక్కజొన్న పిండి- కప్పు, చక్కెర- రెండు కప్పులు, నిమ్మరసం - స్పూను, నెయ్యి- ఆరు స్పూన్లు, ఏదైనా ఫుడ్‌ కలర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: మొక్కజొన్న పిండి- కప్పు, చక్కెర- రెండు కప్పులు, నిమ్మరసం - స్పూను, నెయ్యి- ఆరు స్పూన్లు, ఏదైనా ఫుడ్‌ కలర్‌- పావు స్పూను, యాలకుల పొడి- పావు స్పూను, బాదం, జీడిపప్పు ముక్కలు- నాలుగు స్పూన్లు, నీళ్లు- తగినంత.


తయారుచేసే విధానం: వెడల్పాటి గిన్నెలో మొక్కజొన్న పిండికి, నాలుగు కప్పుల నీటిని కలపి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో చక్కెర, తగినంత నీటిని వేసి పాకం పట్టాలి. తీగ పాకం కాకమునుపే ఇందులో మొక్కజొన్న నీటిని వేసి కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు నిమ్మరసం వేయాలి. రెండు స్పూన్ల నెయ్యి వేసి కలుపుతూనే ఉండాలి. ఆ తరవాత ఫుడ్‌ కలర్‌, యాలకుల పొడి, బాదం, జీడిపప్పు ముక్కలూ జతచేసి బాగా కలపాలి. ఆఖరున స్పూను నెయ్యి వేసి కలిపిన తరవాత ట్రేలోకి హల్వాను వంపుకుంటే సరి. పైన నట్స్‌తో అలంకరిస్తే బాగుంటుంది. ఓ అరగంట ఆరాక కట్‌ చేస్తే మంచిది.

Updated Date - 2021-12-29T17:25:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising