ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ్యాంగో లస్సీ

ABN, First Publish Date - 2021-04-07T17:23:27+05:30

మామిడి పండు చూడగానే నోరూరుతుంది. అయితే మండు వేసవిలో మామిడి పండుతో చల్లని చల్లని లస్సీ చేసుకొని తాగితే ఎంతో ఉపశమనంగా అనిపిస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మామిడి పండు చూడగానే నోరూరుతుంది. అయితే మండు వేసవిలో మామిడి పండుతో చల్లని చల్లని లస్సీ చేసుకొని తాగితే ఎంతో ఉపశమనంగా అనిపిస్తుంది. 


కావలసినవి: తాజా మామిడి పండ్ల గుజ్జు- ఒక కప్పు, యోగర్ట్‌- ఒక కప్పు, చల్లని పాలు లేదా నీళ్లు - సగం కప్పు, చక్కెర- రెండు టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి- పావు టీస్పూన్‌, అలంకరణ కోసం కొద్దిగా పిస్తా. 


తయారీ: మిక్సీలో మామిడి పండు గుజ్జు వేసి మెత్తని పేస్టులా చేసుకొని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో యోగర్ట్‌ తరువాత చల్లని పాలు లేదా నీళ్లు పోయాలి. చక్కెర, యాలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి. మ్యాంగో లస్సీని గ్లాసులో పోసి పిస్తాతో అలంకరించి సర్వ్‌ చేయాలి.  

Updated Date - 2021-04-07T17:23:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising