ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మ్యాంగో ఐస్‌క్రీం

ABN, First Publish Date - 2021-04-24T18:44:23+05:30

పాలు - ఒక కప్పు, క్రీమ్‌ - మూడు కప్పులు, మ్యాంగో ప్యూరీ - ఒక కప్పు, మామిడికాయ ముక్కలు - ఒక కప్పు, కస్టర్డ్‌ పౌడర్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, వెనీలా - ఒక టేబుల్‌స్పూన్‌, పంచదార - తగినంత.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: పాలు - ఒక కప్పు, క్రీమ్‌ - మూడు కప్పులు, మ్యాంగో ప్యూరీ - ఒక కప్పు, మామిడికాయ ముక్కలు - ఒక కప్పు,  కస్టర్డ్‌ పౌడర్‌ - ఒక టేబుల్‌స్పూన్‌, వెనీలా - ఒక టేబుల్‌స్పూన్‌, పంచదార - తగినంత.


తయారీ విధానం: ఒక పాత్రలో పావు కప్పు పాలు తీసుకుని అందులో కస్టర్డ్‌ పౌడర్‌ వేసి కలపాలి. మిగిలిన పాలు పంచదార వేసి వేడి చేయాలి. పాలు మరుగుతున్న సమయంలో కస్టర్డ్‌ పొడి కలిపిన పాలు పోసి చిన్నమంటపై మరికాసేపు మరిగించాలి. గది ఉష్ణోగ్రతకు చల్లారిన తరువాత మ్యాంగో ప్యూరీ, మామిడికాయ ముక్కలు, వెనీలా ఎసెన్స్‌ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కంటెయినర్‌లోకి మార్చుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. తరువాత హ్యాండ్‌ బీటర్‌తో కలిపి, మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టాలి. చల్లని మ్యాంగో ఐస్‌క్రీమ్‌ను పిల్లలతో పాటు పెద్దలు ఇష్టంగా తింటారు.

Updated Date - 2021-04-24T18:44:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising