ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మలై లడ్డూ

ABN, First Publish Date - 2021-12-29T18:04:22+05:30

పనీరు- 500 గ్రాములు, మిల్క్‌ మెయిడ్‌- 200 గ్రాములు, ఎల్లో ఫుడ్‌ కలర్‌- పది చుక్కలు, యాలకుల పొడి- పావు స్పూను.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: పనీరు- 500 గ్రాములు, మిల్క్‌ మెయిడ్‌- 200 గ్రాములు, ఎల్లో ఫుడ్‌ కలర్‌- పది చుక్కలు, యాలకుల పొడి- పావు స్పూను.


తయారుచేసే విధానం: ముందుగా పనీరును మిక్సీలో తిప్పి ముద్దలా చేయాలి. పాన్‌లో పనీరు, మిల్క్‌ మెయిడ్‌ను కలిపి సన్నని సెగ మీద ఉడికించాలి. మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి. మిశ్రమం అంతా దగ్గరగా వచ్చాక పొయ్యి కట్టేసి యాలకుల పొడి, రంగునూ చేర్చి కలపాలి. దీన్నంతా ఓ ప్లేట్‌లోకి వేయాలి. చల్లారాక లడ్డూ కడితే సరి.

Updated Date - 2021-12-29T18:04:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising