ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇన్‌స్టంట్‌ జిలేబీ

ABN, First Publish Date - 2021-10-13T17:16:57+05:30

మైదా - అరకప్పు, మొక్క జొన్న పొడి- స్పూను, వెనిగర్‌- అర స్పూను, పెరుగు- స్పూను, పసుపు- చిటికెడు, చక్కెర- కప్పు, యాలకుల పొడి- పావు స్పూను, నూనె, నీళ్లు- తగినంత, నెయ్యి- స్పూను.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: మైదా - అరకప్పు, మొక్క జొన్న పొడి- స్పూను, వెనిగర్‌- అర స్పూను, పెరుగు- స్పూను, పసుపు- చిటికెడు, చక్కెర- కప్పు, యాలకుల పొడి- పావు స్పూను, నూనె, నీళ్లు- తగినంత, నెయ్యి- స్పూను.


తయారుచేసే విధానం: మొదట చక్కెర పాకాన్ని చేసి పెట్టుకోవాలి. ఓ గిన్నెలో మైదా, మొక్క జొన్న పొడి, పెరుగు బాగా కలపాలి, వెనిగర్‌ను కూడా జతచేయాలి. అవసరమైతే తగినంత నీటితో పిండిని జారుగా కలుపుకోవాలి. ఖాళీ అయిన కెచప్‌ సీసాలో ఈ పిండిని వేసి మూతపెట్టాలి. బాణలిలో నూనె కాగాక సీసానుంచి జిలేబీలను చుట్టాలి. బంగారు రంగులోకి మారాక చక్కెర పాకంలో వేసి కాసేపు నానబెడితే జిలేబీలు సిద్ధం.

Updated Date - 2021-10-13T17:16:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising