ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాజర్‌ హల్వా

ABN, First Publish Date - 2021-03-12T18:25:26+05:30

క్యారట్‌ (చెక్కుతీసిన తురుము): నాలుగు కప్పులు, పాలు: నాలుగు కప్పులు, నెయ్యి: నాలుగు స్పూన్లు, చక్కెర: రెండు కప్పులు, బాదం, జీడిపప్పు ముక్కలు: పది, యాలకుల పొడి, కుంకుమ పువ్వు: చిటికెడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: క్యారట్‌ (చెక్కుతీసిన తురుము): నాలుగు కప్పులు, పాలు: నాలుగు కప్పులు, నెయ్యి: నాలుగు స్పూన్లు, చక్కెర: రెండు కప్పులు, బాదం, జీడిపప్పు ముక్కలు: పది, యాలకుల పొడి, కుంకుమ పువ్వు: చిటికెడు


తయారుచేసే విధానం: ఓ పాన్‌లో క్యారట్‌ తురుము, పాలను కలపాలి. తక్కువ మంట మీద ఉడికేలా చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ముప్పావు భాగం పాలు ఇంకినట్టుగా అన్పించినప్పుడు నెయ్యి, చక్కెర, యాలకుల పొడి వేసి కలపాలి. పాలు ఇంకిపోయి క్యారట్‌ పూర్తిగా మగ్గేవరకు కలుపుతూనే ఉండాలి. ఆ తరవాత బాదం, జీడిపప్పు, కుంకుమ పువ్వు కూడా వేసి కలిపి ఓ రెండు నిమిషాల తరవాత స్టవ్‌ ఆపేయాలి. ఈ హల్వాని వేడివేడిగా లేకపోతే ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్ల చల్లగా తిన్నా భలే రుచిగా ఉంటుంది.

Updated Date - 2021-03-12T18:25:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising