ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్రికాట్‌ ఐస్‌క్రీం

ABN, First Publish Date - 2021-04-24T17:43:50+05:30

అప్రికాట్‌లు - నాలుగు (ఎండినవి), పెరుగు - ఒక కప్పు, జున్ను - అరకప్పు, నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు, పంచదార - తగినంత.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: అప్రికాట్‌లు - నాలుగు (ఎండినవి), పెరుగు - ఒక కప్పు, జున్ను - అరకప్పు, నిమ్మరసం - రెండు టేబుల్‌స్పూన్లు, పంచదార - తగినంత.


తయారీ విధానం: స్టవ్‌పై ఒక పాన్‌పెట్టి కొన్ని నీళ్లు పోసి అప్రికాట్‌లు వేసి 20 నిమిషాల పాటు చిన్నమంటపై మరిగించాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి బ్లెండ్‌ చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి. తరువాత అందులో పెరుగు, జున్ను, నిమ్మరసం, తగినంత పంచదార వేసి బాగా కలియబెట్టాలి. మూడు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-04-24T17:43:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising