ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యారెట్‌ టొమాటో సూప్‌

ABN, First Publish Date - 2021-07-07T18:23:37+05:30

క్యారెట్‌- రెండు, టొమాటోలు- రెండు, ఉల్లిగడ్డ- ఒకటి, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, మిరియాలు, జీలకర్ర పొడి- సగం స్పూను, ఉప్పు- తగినంత, ఆలివ్‌ నూనె- స్పూను.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: క్యారెట్‌- రెండు, టొమాటోలు- రెండు, ఉల్లిగడ్డ- ఒకటి, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, మిరియాలు, జీలకర్ర పొడి- సగం స్పూను, ఉప్పు- తగినంత, ఆలివ్‌ నూనె- స్పూను.


తయారుచేసే విధానం: కూరగాయల చెక్కుతీసి, ముక్కలుగా కోయాలి. ప్రెజర్‌ కుక్కర్‌లో కూరగాయల ముక్కలు, వెల్లుల్లి, నీళ్లు వేసి మూడు విజిల్స్‌ వరకు ఉడికించి గ్రైండర్‌లో ప్యూరీగా చేసిపెట్టుకోవాలి. ఓ పాన్‌లో ఆలివ్‌ నూనెవేసి మిరియాలు, జీలకర్ర పొడి, ఉప్పు వేసి వ్యూరీని కలిపి రెండు మూడు నిమిషాలు ఉడికించాలి. ఒకవేళ బాగా చిక్కపడితే కాస్త నీళ్లు వేసి మరిగించాలి. పైన పనీరు లేదా వెన్న తుమురును వేసి సర్వ్‌చేయవచ్చు.

Updated Date - 2021-07-07T18:23:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising