ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సొరకాయ సూప్‌

ABN, First Publish Date - 2021-10-21T17:57:07+05:30

సొరకాయ- ఒకటి, ఉల్లి- రెండు, వెల్లుల్లి ముక్కలు- స్పూను, మిరియాల పొడి- అర స్పూను, చీజ్‌ క్రీమ్‌- మూడు స్పూన్లు, బటర్‌- మూడు స్పూన్లు, ఉప్పు, నీళ్లు - తగినంత.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: సొరకాయ- ఒకటి, ఉల్లి- రెండు, వెల్లుల్లి ముక్కలు- స్పూను, మిరియాల పొడి- అర స్పూను, చీజ్‌ క్రీమ్‌- మూడు స్పూన్లు, బటర్‌-  మూడు స్పూన్లు, ఉప్పు, నీళ్లు - తగినంత.


తయారుచేసే విధానం: చెక్కుతీసిన సొరకాయ ముక్కలు, ఉల్లి, వెల్లుల్ని ముక్కల్ని కూడా  ఓ పాన్‌లో వేసి ఉడికించాలి. చల్లారాక వీటిని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. మరో పాన్‌లో బటర్‌ వేసి, కాగాక ప్యూరీ, మిరియాల పొడి, ఉప్పు వేసి అయిదు నిమిషాలు ఉడికించాలి. పొయ్యి కట్టేసే ముందు చీజ్‌ క్రీమ్‌ కలిపితే సోరకాయ సూప్‌ రెడీ. పుదీనా, తులసి ఆకుల్ని పైన అలంకరించవచ్చు.

Updated Date - 2021-10-21T17:57:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising