ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బనానా జామ్‌ కేక్‌

ABN, First Publish Date - 2021-12-25T19:47:39+05:30

అరటిపండ్లు - మూడు, కోడిగుడ్లు - మూడు, నూనె - అరకప్పు, మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ జామ్‌ - పావుకప్పు, పంచదార - ఒకకప్పు, గోధుమపిండి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: అరటిపండ్లు - మూడు, కోడిగుడ్లు - మూడు, నూనె - అరకప్పు, మిక్స్‌డ్‌ ఫ్రూట్‌ జామ్‌ - పావుకప్పు, పంచదార - ఒకకప్పు, గోధుమపిండి - ఒకటిన్నర కప్పు, బేకింగ్‌ సోడా - ఒక టీస్పూన్‌, వెనీలా ఎసెన్స్‌ - ఒక టీస్పూన్‌, ఒక బేకింగ్‌ టిన్‌.  


తయారీ: ఒక పాత్రలో పిండి తీసుకుని కొద్దిగా బేకింగ్‌ సోడా వేసి కలుపుకొని పక్కన పెట్టాలి. మరొక పాత్రలో పంచదార, నూనె, జామ్‌ వేసి కలపాలి. తరువాత అరటిపండ్లను గుజ్జుగా చేసి వేయాలి. వీటన్నింటినీ బ్లెండర్‌తో వేసి ప్యూరీ తయారుచేసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లు, వెనీలా సెన్స్‌ కలిపి మరికొద్ది సేపు బ్లెండ్‌ చేయాలి. దీన్ని పక్కన పెట్టుకున్న పిండిలో వేసి కలుపుకొని మెత్తటి మిశ్రమంలా చేసుకోవాలి.  టిన్‌కు కొద్దిగా నూనె రాసి మిశ్రమం వేసుకోవాలి. ఓవెన్‌లో 180 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద అరగంట పాటు బేక్‌ చేయాలి. చల్లారిన తరువాత సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2021-12-25T19:47:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising