ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాపిల్‌ కేక్‌

ABN, First Publish Date - 2021-12-25T20:14:27+05:30

మైదా - 150 గ్రాములు, బేకింగ్‌ పౌడర్‌ - రెండు టీస్పూన్లు, వెన్న - 50 గ్రాములు, పంచదార - 150 గ్రాములు, కోడిగుడ్లు - రెండు, పాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: మైదా - 150 గ్రాములు, బేకింగ్‌ పౌడర్‌ - రెండు టీస్పూన్లు, వెన్న - 50 గ్రాములు,  పంచదార - 150 గ్రాములు, కోడిగుడ్లు - రెండు, పాలు - ఒకకప్పు, యాపిల్స్‌ - మూడు, దాల్చిన చెక్క పొడి - ఒక టీస్పూన్‌, ఒక బేకింగ్‌ టిన్‌. 


తయారీ: ఒక పాత్రలో మైదా తీసుకొని బేకింగ్‌ పౌడర్‌ వేసి కలుపుకోవాలి. తరువాత వెన్న, పంచదార, కోడిగుడ్లు, పాలు వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని కేక్‌ టిన్‌లో పోసి, పైన చిన్నగా కట్‌ చేసిన యాపిల్‌ ముక్కలు ఉంచాలి. దానిపై పంచదార, దాల్చిన చెక్క పొడి  చల్లాలి. ఈ టిన్‌ను ఓవెన్‌లో 190 డిగ్రీల సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రత వద్ద 30 నుంచి 35 నిమిషాల బేక్‌ చేస్తే యాపిల్‌ కేక్‌ రెడీ అయినట్టే!

Updated Date - 2021-12-25T20:14:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising