ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలూ బ్రెడ్‌ రోల్స్‌

ABN, First Publish Date - 2021-10-21T17:52:26+05:30

బ్రెడ్డు ముక్కలు - నాలుగు, ఆలు - రెండు, పచ్చి బఠానీ- అర కప్పు (ఉడికించినవి), జీలకర్ర- అర స్పూను, కారం- అర స్పూను, పచ్చి మిర్చి ముక్కలు - స్పూను, కొత్తిమీర తరుగు- స్పూను, నీళ్లు, ఉప్పు, నూనె- తగినంత.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: బ్రెడ్డు ముక్కలు - నాలుగు, ఆలు - రెండు, పచ్చి బఠానీ- అర కప్పు (ఉడికించినవి), జీలకర్ర- అర స్పూను, కారం- అర స్పూను, పచ్చి మిర్చి ముక్కలు - స్పూను, కొత్తిమీర తరుగు- స్పూను, నీళ్లు, ఉప్పు, నూనె- తగినంత.


తయారుచేసే విధానం: ఆలుగడ్డను ఉడికించి ముద్దలా చేయాలి. ఓ పాన్‌లో నూనె వేసి జీలకర్ర, పచ్చి బఠానీలు, మిర్చి వేసి వేయించాలి. రెండు నిమిషాల తరవాత ఆలుగడ్డ,  కారం, ఉప్పు కూడా వేసి బాగా కలపి పక్కన పెట్టుకోవాలి. చల్లారాక రెండు స్పూన్ల కూరని పొడుగాటి ముద్దలుగా వత్తి పక్కన పెట్టాలి. ఇలా పన్నెండు ఆలూ రోల్స్‌ అవుతాయి. బ్రెడ్డు ముక్కల కొనల్ని తీసేసి సగానికి కట్‌ చేసుకోవాలి. ఒక్కో బ్రెడ్డు ముక్కని నీళ్లలో ముంచి, నీటినంతా పిండేసి ఆలూ రోల్‌పై చుట్టాలి. ఇలా అన్నిటినీ చుట్టేసి నూనెలో వేయిస్తే ఆలూ బ్రెడ్‌ రోల్స్‌ రెడీ.

Updated Date - 2021-10-21T17:52:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising