ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలూ బోండా

ABN, First Publish Date - 2021-05-14T16:55:32+05:30

శనగపిండి- రెండు కప్పులు, ఆలు- 4, బియ్యం పిండి- రెండు కప్పులు, ఆవాలు- ఓ స్పూను, ఇంగువ- కొంచెం, కొత్తిమీర- ఓ కట్ట, పచ్చిమిర్చి- పది, అల్లం ముక్క- చిన్నది, కరివేపాకు- నాలుగు రెబ్బలు, నూనె, ఉప్పు, తగినంత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసిన పదార్థాలు: శనగపిండి- రెండు కప్పులు, ఆలు- 4, బియ్యం పిండి- రెండు కప్పులు, ఆవాలు- ఓ స్పూను, ఇంగువ- కొంచెం, కొత్తిమీర- ఓ కట్ట, పచ్చిమిర్చి- పది, అల్లం ముక్క- చిన్నది, కరివేపాకు- నాలుగు రెబ్బలు, నూనె, ఉప్పు, తగినంత.


తయారుచేసే విధానం: బియ్యం పిండి, శనగ పిండి ఉప్పు వేసి నీటిలో జారుగా కలుపుకోవాలి. పచ్చిమర్చి, కొత్తిమీర, కరివేపాకును చిన్నగా కత్తిరించుకోవాలి. బంగాళా దుంపలను ఉడికించి పొట్టు తీసి ముద్దగా చేయాలి. దీనికి ఆవాలు, అల్లం, పచ్చిమర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి కలపాలి. ఒక్కో ముద్దను బియ్యంపిండి మిశ్రమంలో అద్ది నూనెలో వేయించి దోరగా కాగాక తీస్తే అలూ బోండా రెడీ.

Updated Date - 2021-05-14T16:55:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising