ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షర్మిల పార్టీ జెండా ఆవిష్కరణ

ABN, First Publish Date - 2021-07-08T23:31:37+05:30

వైఎస్ షర్మిల తన పార్టీ పేరును వైఎస్ఆర్ తెలంగాణ అని ప్రకటించారు. పార్టీ జెండాను ఆమె తల్లి విజయమ్మతో కలిసి ఆవిష్కరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వైఎస్ షర్మిల తన పార్టీ పేరును వైఎస్ఆర్ తెలంగాణ అని ప్రకటించారు. పార్టీ జెండాను ఆమె తల్లి విజయమ్మతో కలిసి ఆవిష్కరించారు. జెండాలో 80 శాతం పాలపిట్ట రంగు.. 20 శాతం నీలిరంగు మధ్యలో తెలంగాణ రాష్ట్ర చిత్రపటం.. ఆ మధ్యలో రాజశేఖర్​రెడ్డి బొమ్మ ఉండేలా జెండాను రూపొందించారు. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని జేఆర్సీ సెంటర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్ ఆశయాల కోసమే తెలంగాణలో తాను పార్టీ పెట్టినట్లు ఇప్పటికే వైఎస్ షర్మిల తెలిపారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా షర్మిల కొత్త పార్టీ పేరును ప్రకటించారు. అయితే ఇప్పటికే ఆమె తెలంగాణలో పలు సమస్యలపై నిరసనలు వ్యక్తం చేశారు. 


Updated Date - 2021-07-08T23:31:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising