ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10వ రోజు YS Sharmila పాదయాత్ర

ABN, First Publish Date - 2021-10-29T13:14:18+05:30

షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 10వ రోజుకు చేరుకుంది. 9వ రోజు గురువారం రంగారెడ్డి జిల్లా ఎలిమినేడు నుంచి మొదలై కప్పాడు, తుర్కగూడ, చెర్లపటేల్‌గూడ మీదుగా ఇబ్రహీంపట్నం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంగారెడ్డి: షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 10వ రోజుకు చేరుకుంది. 9వ రోజు గురువారం రంగారెడ్డి జిల్లా ఎలిమినేడు నుంచి మొదలై కప్పాడు, తుర్కగూడ, చెర్లపటేల్‌గూడ మీదుగా ఇబ్రహీంపట్నం వరకు సాగింది. మొత్తం నిన్న 13 కిలోమీటర్లు నడిచారు. నేడు శుక్రవారం 10వ రోజున వైఎస్ షర్మిల పాదయాత్ర ఉదయం 9.30కి ఇబ్రహీంపట్నం నుంచి సీతంపేట, నోముల, లింగంపల్లి, మంచాల, చాంద్‎ఖాన్ గూడ,అస్మతపూర్‎లో కొనసాగనుంది.

Updated Date - 2021-10-29T13:14:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising