ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో చదువులు సాగింది లేదు: షర్మిల

ABN, First Publish Date - 2021-12-18T19:29:08+05:30

రోనాతో చదువులు సాగింది లేదు, ఆన్‌లైన్ సౌకర్యం లేక పాఠాలు అందింది లేదని టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనాతో చదువులు సాగింది లేదు, ఆన్‌లైన్ సౌకర్యం లేక పాఠాలు అందింది లేదని టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇంటర్ సెంకడ్ ఇయర్‌కు ప్రమోట్ చేశాక మళ్లీ ఫస్ట్ ఇయర్ పరీక్షలన్నారు. నెల రోజుల్లో పరీక్షలు పెట్టి ప్రిపరేషన్‌కు టైం ఇవ్వకుండా  విద్యార్థులు ఫెయిల్ అయ్యేలా చేశారు.మీ అనాలోచిత నిర్ణయాలకు 2లక్షల మంది విద్యార్థుల జీవితాలు బలయ్యేలా చేశారు. ముగ్గురు విద్యార్థుల చావులకు  కారణమయ్యారు. మరింత మంది విద్యార్థులు మరణించక ముందే కనీసం గ్రేస్ మార్కులైన వేసి పాసయ్యే అవకాశం కల్పించాలి’’ అని వైఎస్ షర్మిల తెలిపారు.

Updated Date - 2021-12-18T19:29:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising