ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు చట్టాల రద్దు పై వైఎస్ షర్మిల ట్వీట్

ABN, First Publish Date - 2021-11-19T21:25:19+05:30

ప్రజలను భాగస్వామ్యం చేయకుండా చేసిన ఏ చట్టమైనా జనాగ్రహానికి గురికావాల్సిందేనని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ ప్రెసిడెంట్ షర్మిల పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రజలను భాగస్వామ్యం చేయకుండా చేసిన ఏ చట్టమైనా జనాగ్రహానికి గురికావాల్సిందేనని తెలంగాణ వైఎస్ఆర్ సీపీ ప్రెసిడెంట్ షర్మిల పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించిన నేపధ్యంలో షర్మిలా ట్విట్టర్ వేదికగా స్పందించారు.రైతులను భాగస్వామ్యం చేయకుండా....రైతుల అనుమానాలు తొలగించకుండా,రైతులకు భరోసా కల్పించకుండా, రైతుల నెత్తిన రుద్దిన చీకటి చట్టాలను ఇప్పడికైనా రద్దు చేసినందుకు సంతోషం.ఇది రైతులు సాధించిన గొప్ప విజయంగా ఆమె అభివర్ణించారు.

Updated Date - 2021-11-19T21:25:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising