ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చున్నీతో ఉరి వేసుకుంటూ మిస్ తెలంగాణ విజేత Live Video..

ABN, First Publish Date - 2021-10-29T08:43:50+05:30

చున్నీతో ఉరి వేసుకుంటూ మిస్ తెలంగాణ విజేత Live Video..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • స్నేహితుల సమాచారంతో కాపాడిన పోలీసులు 


హిమాయత్‌నగర్‌, అక్టోబరు28(ఆంధ్రజ్యోతి): లైవ్‌లో ఆత్మహత్యకు యత్నించిన యువతిని పోలీసులు కాపాడారు. ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన కలక హాసిని (27).. 2018లో మిస్‌ తెలంగాణ అందాల పోటీల్లో విజేతగా నిలిచారు. నిరుడు లాక్‌డౌన్‌ నుంచి వినోద రంగం దెబ్బతినడంతో హాసినికి మోడలింగ్‌లో అవకాశాలు తగ్గిపోయాయి. అటు యూట్యూబ్‌ వీడియోల ద్వారా కూడా పెద్దగా ఆదాయం రాలేదు. 


దీంతో మనస్తాపం చెందిన ఆమె గురువారం మధ్యాహ్నం ఆత్మహత్యకు యత్నిస్తూ స్నేహితులతో లైవ్‌ వీడియోలో మాట్లాడింది. వెంటనే వారు పోలీసులకు సమాచారమిచ్చారు. క్షణాల్లో హిమాయత్‌సాగర్‌లోని ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు.. యువతిని రక్షించి హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. 



Updated Date - 2021-10-29T08:43:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising