ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువకుడి దారుణ హత్య

ABN, First Publish Date - 2021-09-14T14:48:39+05:30

చిల్లకూరు మండలం ముత్యాలపాడు వద్ద దారుణం చోటు చేసుకుంది. దయాకర్ (25)అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు : చిల్లకూరు మండలం ముత్యాలపాడు వద్ద దారుణం చోటు చేసుకుంది. దయాకర్ (25)అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతిని బంధువులు దయాకర్ మృతదేహాన్ని గోప్యంగా కోట చెమ్మడిపాలెం తరలించారు. కారులో వచ్చి దుండగులు హత్యచేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు.

Updated Date - 2021-09-14T14:48:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising