ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్లాక్‌లో బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్‌ను విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్

ABN, First Publish Date - 2021-06-10T16:38:01+05:30

హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో బ్లాక్‌లో బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్‌ను విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో బ్లాక్‌లో బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్‌ను విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సరూర్‌నగర్‌లో ఇంజక్షన్లు‌ విక్రయిస్తుండగా ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కూకట్‌పల్లి ప్రగతి నగర్‌కు చెందిన గంగోళ్ల మనీష్ (23).. సరూర్‌నగర్‌లో ఒక్కో ఆంపోటెరిస్సిన్ - B ఇంజెక్షన్‌ను రూ. 35 వేలకు అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. మనీష్ తన ఇంట్లో వాళ్లకు సీరియస్‌గా ఉందని తెలిసిన వాళ్ళ దగ్గర మందులు కొంటున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

Updated Date - 2021-06-10T16:38:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising