ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానసిక ఆరోగ్యంపై బోధించాలని పాదయాత్ర

ABN, First Publish Date - 2021-01-17T09:52:47+05:30

దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో మానసిక ఆరోగ్యంపై బోధించాలని కోరుతూ ఝార్ఖండ్‌లోని రాంచీకి చెందిన యువకుడు రోణిత్‌ చేపట్టిన పాదయాత్ర శనివారం నిర్మల్‌ జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ చేరుకున్న ఝార్ఖండ్‌ యువకుడు 


నిర్మల్‌ కల్చరల్‌, జనవరి 16 : దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో మానసిక ఆరోగ్యంపై బోధించాలని కోరుతూ ఝార్ఖండ్‌లోని రాంచీకి చెందిన యువకుడు రోణిత్‌ చేపట్టిన పాదయాత్ర శనివారం నిర్మల్‌ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా రోణిత్‌ మాట్లాడుతూ.. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. తనకు కలిగిన మానసిక ఆందోళన దృష్ట్యా ప్రజల్లో ఈ విషయమై అవగాహన కల్పించేందుకు పాదయాత్ర చేపట్టినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో మానసిక ఆరోగ్యంపై బోధించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. 

Updated Date - 2021-01-17T09:52:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising