ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార‌తీయ పురాత‌త్వ స‌ర్వేక్ష‌ణ సంస్థ ఆధ్వర్యంలోయోగ డే వేడుక‌లు

ABN, First Publish Date - 2021-06-21T23:18:14+05:30

భార‌తీయ పురాత‌త్వ స‌ర్వేక్ష‌ణ సంస్థ (ఎఎస్ఐ) ఆధ్వర్యంలో తెలంగాణాలోని వ‌రంగ‌ల్ జిల్లాలో రెండు వార‌స‌త్వ ప్ర‌దేశాల్లో సోమవారం 7వ అంత‌ర్జాతీయ యోగ దినోత్స‌వ వేడుక‌లు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: భార‌తీయ పురాత‌త్వ స‌ర్వేక్ష‌ణ సంస్థ (ఎఎస్ఐ) ఆధ్వర్యంలో  తెలంగాణాలోని వ‌రంగ‌ల్ జిల్లాలో రెండు వార‌స‌త్వ ప్ర‌దేశాల్లో సోమవారం 7వ అంత‌ర్జాతీయ యోగ దినోత్స‌వ వేడుక‌లు నిర్వహించారు.  ఎఎస్ఐ ద్వారా కేంద్ర సాంస్కృతిక శాఖ అంత‌ర్జాతీయ యోగ దినోత్స‌వం సంద‌ర్భంగా వ‌రంగ‌ల్ జిల్లాలోని పాలంపేట లోని రామ‌ప్ప దేవాల‌యం, వ‌రంగ‌ల్ కోట‌లో ఈ సందర్భంగా యోగ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పాలంపేట రామ‌ప్ప ఆల‌యంలో యోగ గురువు కోడమ్‌ అశోక్, వ‌రంగ‌ల్ కోట‌లో యోగ గురువు ర‌వీంద్ర చారి యోగ విశిష్ట‌త‌ను వివ‌రిస్తూ, ప‌లు యోగాస‌నాల‌ను ప్ర‌ద‌ర్శించారు.


ఆయుష్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా క‌పాల‌భీతి, ప్రాణాయామం, ధ్యానం వంటి యోగాస‌నాలను ప‌రిచ‌యం చేశారు.  అనంత‌రం క‌ళాకారులు కోలాటం, ఒగ్గుడోలు, బోనాలు వంటి మ‌న సంస్కృతిని ప్ర‌తిబింబించే ప‌లు కార్య‌క్ర‌మాలు ప్రదర్శించారు.కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం మాస్కులు ఉప‌యోగించి, సామాజిక దూరాన్ని పాటిస్తూ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఈ కార్యమాలను నిర్వహించారు.

Updated Date - 2021-06-21T23:18:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising