ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాగులో కొట్టుకుపోతున్న దంపతులను రక్షించిన స్థానికులు

ABN, First Publish Date - 2021-05-15T19:42:44+05:30

ప్రమాదవశాత్తు వాగులో పడి.. కొట్టుకుపోతున్న దంపతులను స్థానికులు రక్షించారు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెదక్: ప్రమాదవశాత్తు వాగులో పడి.. కొట్టుకుపోతున్న దంపతులను స్థానికులు రక్షించారు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తుఫ్రాన్ మండలం నర్సంపల్లి మండలానికి చెందిన ధరావత్ సింగ్, మీనా దంపతులు..  తుప్రాన్-కిష్టాపూర్ మధ్యనున్న హల్దీ వాగు కల్వర్టుపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాగు ఉధృతి కారణంగా.. కల్వర్ట్ పై నుంచి బైక్ మీద వెళుతున్న ఈ ఇద్దరూ అందులో పడిపోయారు. వాగులో కొట్టుకుని పోతున్న ఈ ఇద్దరిని స్థానికులు గమనించి... తాళ్ల సాయంతో వెలికి తీశారు. ఈ ఘటనలో బైక్ కొట్టుకు పోయింది. 

Updated Date - 2021-05-15T19:42:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising