ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళ ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2021-09-08T01:33:24+05:30

డబుల్ బెడ్ రూం ఇళ్ళకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలో తన పేరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖమ్మం: డబుల్ బెడ్ రూం ఇళ్ళకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలో తన పేరు తొలగించారని ఆరోపిస్తూ  ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఖమ్మం అర్బన్ తహశీల్దార్ కార్యాలయం వద్ద శ్రీదేవి అనే మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆత్మహత్యాయత్నానికి  ప్రయత్నించిన మహిళను ఖమ్మం 42వ డివిజన్‌కు చెందిన డోన్ వాన్ శ్రీదేవిగా గుర్తించారు. ఆత్మహత్యాయత్నాన్ని తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది అడ్డుకున్నారు.  

Updated Date - 2021-09-08T01:33:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising