ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మికుల సంక్షేమానికి చేసిందేమిటి?: హైకోర్టు

ABN, First Publish Date - 2021-04-16T09:12:50+05:30

అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమం కోసం సామాజిక భద్రతా మండలి ద్వారా చేపట్టిన కార్యక్రమాలేమిటో చెప్పాలని హైకోర్టుకు హాజరైన కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదినిని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమం కోసం సామాజిక భద్రతా మండలి ద్వారా చేపట్టిన కార్యక్రమాలేమిటో చెప్పాలని హైకోర్టుకు హాజరైన కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదినిని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ప్రశ్నించింది. మాజీ ఉప-ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ మేరకు కార్మికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆన్‌లైన్‌ కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. దీనిపై స్పందించిన ధర్మాసనం అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను తదుపరి విచారణ నాటికి తెలపాలని స్పష్టం చేసింది. విచారణను జూలై 1కి వాయిదా వేసింది. 

Updated Date - 2021-04-16T09:12:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising