ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నంది మేడారం పంప్ హౌస్ నుంచి నీటి విడుదల

ABN, First Publish Date - 2021-01-21T15:45:57+05:30

కొద్ది రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. దీని నుంచి ఈ ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో నిర్మించిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి: కొద్ది రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. దీని నుంచి ఈ  ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో నిర్మించిన నంది  మేడారం పంప్ హౌస్ లోకి నిరంతరాయంగా నీటిని ఎత్తిపోస్తున్నారు. పంప్ హౌస్ లోని మూడు మోటర్ల ద్వారా లక్ష్మీపూర్‌ గాయత్రి పంప్ హౌస్‌కు 9,450 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ఇక్కడి నుంచి నీటిని మిడ్ మానేర్ రిజర్వాయర్ కు నీటిని తరలించే అవకాశం ఉంది. ఎండాకాలంలో  కాళేశ్వరం కింద అన్ని చెరువులు, కుంటలు నింపాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో నీటి విడుదలను కొనసాగిస్తున్నారు.

Updated Date - 2021-01-21T15:45:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising