ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: కాకతీయ వర్సిటీలో నాయిని రాజేందర్ పర్యటన

ABN, First Publish Date - 2021-12-15T17:27:01+05:30

జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పర్యటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీలో డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా వర్సిటీలో నెలకొన్న సమస్యలను విద్యార్థులను అడిగి నాయిని తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వర్సిటీలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. ఒక్కో హాస్టల్ గదిలో పదిమంది విద్యార్థులు ఉంటున్నారని తెలిపారు. యూనివర్సిటీలో సమస్యలు వెంటనే పరిష్కరించాలని నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-15T17:27:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising