ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం

ABN, First Publish Date - 2021-09-07T12:37:10+05:30

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. వర్షపు కాలనీలోకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. వర్షపు కాలనీలోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరొవైపు హన్మకొండ బస్టాండ్, తహసీల్దార్ కార్యాలయం భారీ వర్షానికి నీటమునిగింది. రహదారుల పైనుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని చోట్ల జల్లులుగా.. మరికొన్ని చోట్ల భారీగా కురిసింది. వాన జోరుకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. 

Updated Date - 2021-09-07T12:37:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising