ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ అలా ప్రశ్నించడం సిగ్గు చేటు: విజయశాంతి

ABN, First Publish Date - 2021-11-18T01:31:28+05:30

రాష్ట్రాలపై కేంద్రం పెత్తతాన్ని ప్రశ్నించే కేసీఆర్.. వరిని కేంద్రమే కొనాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటని భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి అన్నారు. బుధవారం తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్పందిస్తూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రాలపై కేంద్రం పెత్తతాన్ని ప్రశ్నించే కేసీఆర్.. వరిని కేంద్రమే కొనాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటని భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి అన్నారు. బుధవారం తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్పందిస్తూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. గతంలో రైతులు పండించిన ప్రతి గింజా కొంటామని.. సాగునీటి ప్రాజెక్టులున్నామని.. గప్పాలు కొట్టిన ముఖ్యమంత్రి.. నేడు రైతుల పట్ల రెండు నాల్కల ధోరణి అవలంభిస్తూ కేంద్రాన్ని తప్పుబట్టడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న బాధలను తెలుసుకోవడానికి వెళ్లిన బీజేపీ నేతలు, కార్యకర్తలపై టీఆర్ఎస్ గుండాలతో దాడి చేయించడం సిగ్గుచేటని విజయశాంతి విమర్శించారు.


కేసీఆర్‌పై విజయశాంతి చేసిన వ్యాఖ్యలను పూర్తిగా తెలుసుకునేందుకు ఈ కింది లింకుపై క్లిక్ చేయండి..



Updated Date - 2021-11-18T01:31:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising