ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘KCR’కు కొత్త అర్థం చెప్పిన విజయశాంతి

ABN, First Publish Date - 2021-12-19T22:04:08+05:30

సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. రాష్ట్రంలో K(కోతి), C(చేష్టల), R(రావు) రాజ్యం తీరుగా గత్తరబిత్తర పాలన సాగుతోందని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. రాష్ట్రంలో K(కోతి), C(చేష్టల), R(రావు) రాజ్యం తీరుగా గత్తరబిత్తర పాలన సాగుతోందని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు. బీజేపీ కార్యకర్తలను తిరగనీయకండ్రంటూ తిక్క బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాగ్రహంతోనే కుంటిసాకులు చూపి జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారని చెప్పారు. హుజూరాబాద్‌ తరహాలో కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. 



Updated Date - 2021-12-19T22:04:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising