ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుబ్బాకలో చెల్లని హరీష్‌రావు హుజురాబాద్‌లో చెల్లుతాడా?: విజయశాంతి

ABN, First Publish Date - 2021-10-27T15:30:02+05:30

మంత్రి హరీష్‌రావుపై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దళిత ఉద్యోగ బిడ్డను బూతులు తిట్టి కొట్టిన దళిత విద్రోహి హరీష్ రావు అంటూ మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మంత్రి హరీష్‌రావుపై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దళిత ఉద్యోగ బిడ్డను బూతులు తిట్టి కొట్టిన దళిత విద్రోహి హరీష్‌రావు అంటూ మండిపడ్డారు. నేడు హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో దళితులపై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడన్నారు. గతంలో కేటీఆర్‌ని ఓడించాలని కుట్ర పన్నిందే హరీష్ రావు అని పేర్కొన్నారు. దుబ్బాకలో చెల్లని హరీష్‌రావు హుజురాబాద్‌లో చెల్లుతాడా? అని ప్రశ్నించారు. 


Updated Date - 2021-10-27T15:30:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising