ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుమ్మడికాయంత వంకాయ!

ABN, First Publish Date - 2021-01-17T09:26:44+05:30

ఈ వంకాయను కోసి వండితే ఆ కూర ఇంట్లో వారికి రెండు పూటల భోజనానికి భేషుగ్గా సరిపోతుందేమో. ఎందుకంటే ఈ భారీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ వంకాయను కోసి వండితే ఆ కూర ఇంట్లో వారికి రెండు పూటల భోజనానికి భేషుగ్గా సరిపోతుందేమో. ఎందుకంటే ఈ భారీ వంకాయ దాదాపు కిలో బరువుంటుంది మరి. మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం వెంకట్రావుపేట రైతు మహేశ్వరెడ్డి, సాధారణ రకం వంకాయ విత్తనాలనే పొలంలో చల్లారు. అన్ని మొక్కలకు మామూలు సైజులోనే కాయగా, ఓ మొక్కకు ఈ ఒక్క వంకాయే గుమ్మడికాయంత సైజులో పెరిగింది. చూసినవారంతా ఔరా అనుకుంటున్నారు. 

 అల్లాదుర్గం

Updated Date - 2021-01-17T09:26:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising