ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణకు తీవ్ర అన్యాయం జరగబోతోంది: ఉత్తమ్

ABN, First Publish Date - 2021-07-08T22:32:33+05:30

తెలంగాణకు తీవ్ర అన్యాయం జరగబోతోంది: ఉత్తమ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కృష్ణా నదీ జలాల విషయంలో సీఎం కేసీఆర్ అసమర్థత వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరగబోతోందని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఏపీలోనూ తెలంగాణ రైతాంగానికి ఇంత నష్టం జరగలేదన్నారు. ఏపీ ప్రభుత్వ తీరుతో నాగార్జునసాగర్ ఆయకట్టు ఎడారిగా మారే అవకాశం ఉందన్నారు. నీరు తరలిపోతున్నా పట్టించుకోని కేసీఆర్ సీఎంగా కొనసాగే అర్హత లేదని చెప్పారు. కేవలం మూడు టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేయడానికి తెలంగాణ ప్రజానీకాన్ని తాకట్టుపెట్టి.. లక్షా 18వేల కోట్ల అప్పు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని పేర్కొన్నారు. కృష్ణానది నుంచి హక్కుగా, ఉచితంగా వచ్చే11 టీఎంసీలను.. ఏపీ తీసుకుపోతుంటే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 

Updated Date - 2021-07-08T22:32:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising