ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాసంగి పంట కొనుగోలుకు చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2021-02-25T05:07:54+05:30

యాసంగి పంట కొనుగోలుకు చర్యలు తీసుకోవాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌, ఫిబ్రవరి 24: యాసంగిలో రెతులు పండించిన వరి పంటను కొనుగోలు చేసేందుకు  ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు అఽధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పౌరసరఫరాల, డీఆర్‌డీవో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 105 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో ఐకేపీ ద్వారా 35, పీఏసీఈ ద్వారా 69, ఏఎంసీ ద్వారా 1 ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ మేరకు అన్నీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.  అలాగే ఉపాధి హామీ పథకం కింద కొత్త పనులు గుర్తించి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని అఽధికారులకు కలెక్టర్‌ సూచించారు.     

 

Updated Date - 2021-02-25T05:07:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising