ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్టీ పరిశీలకుడిగా బెంగళూరుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ABN, First Publish Date - 2021-07-27T17:52:39+05:30

కర్ణాటక కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. కొత్త సీఎం ఎంపిక కోసం పార్టీ పరిశీలకుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాసేపట్లో బెంగళూరు వెళ్లనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కర్ణాటక కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. కొత్త సీఎం ఎంపిక కోసం పార్టీ పరిశీలకుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాసేపట్లో బెంగళూరు వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం సీఎల్పీ మీటింగ్ తర్వాత కొత్త సీఎం పేరును ప్రకటించే అవకాశం ఉంది. 


ఇదిలా ఉంటే, కర్ణాటక సీఎం పదవికి  యడియూరప్ప సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తదుపరి సీఎంగా పలువురు ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, మాజీ మంత్రి సదానంద గౌడ పేర్లు వినిపిస్తున్నాయి. సీఎం పోస్టు తమకే ఇవ్వాలని బ్రాహ్మణ, పంచమశాలి లింగాయత్‌, దళిత సామాజిక వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. 

Updated Date - 2021-07-27T17:52:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising