ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షోభ సమయంలో వచ్చిన కేంద్ర బడ్జెట్ ఎలా ఉంది?

ABN, First Publish Date - 2021-02-02T01:34:08+05:30

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై విశ్రమ స్పందన వినిపిస్తోంది. ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై విశ్రమ స్పందన వినిపిస్తోంది. ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతకంటే గొప్ప బడ్జెట్ ఎలా వస్తుంది. అంతకంటే ఎక్కువ బడ్జెట్ ఆశించడానికి ఏముంటుంది.’’ అని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అటు విపక్షాలు, ఆర్థిక విశ్లేషకులు పూర్తిగా తప్పుబడుతున్నాయి. ఇది ఏ మాత్రం కూడా సామాన్యూడికి ఆశాజనకంగా లేకుండా బడ్జెట్ ప్రసంగం సాగింది. బడ్జెట్ ప్రసంగంలో లేని ఎన్నో విషయాలు కాపీలో ఉన్నాయి. వాటిల్లో అసలు విషయాలు ప్రసంగంలో చదవకుండా దాచి తప్పుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


‘‘సంక్షోభ సమయంలో వచ్చిన కేంద్ర బడ్జెట్ ఎలా ఉంది?. ఆర్థిక సవాళ్లను అధిగమించగలుగుతుందా?. అన్ని వర్గాలూ ఎందుకు పెదవి విరుస్తున్నాయి?. సామాన్యూడి ఆశలు-ఆకాంక్షలు గల్లంతయ్యాయా?.  తెలుగు రాష్ట్రాలకు ఎందుకు మొండి చేయి చూపించారు?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 


Updated Date - 2021-02-02T01:34:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising