ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSRTCలో ఎండీ సజ్జనార్ మార్క్

ABN, First Publish Date - 2021-10-19T03:10:17+05:30

టీఎస్ఆర్టీసీ‌లో ఎండీ సజ్జనార్ తన మార్క్ చూపిస్తున్నారు. బస్టాండుల్లో అధిక ధరలకు అమ్ముతున్న వ్యాపారులకు ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ‌లో ఎండీ సజ్జనార్ తన మార్క్ చూపిస్తున్నారు. బస్టాండుల్లో అధిక ధరలకు అమ్ముతున్న వ్యాపారులకు జరిమానా విధిస్తున్నారు. ప్రత్యేక బృందాలు, అధికారులతో కలిసి జేబీఎస్- ఎంజీబీఎస్‌తో పాటు జిల్లాలోని బస్టాండ్స్‌లో తనిఖీలు నిర్వహించారు. ఎమార్పీ ధరల కంటే ఎక్కువ వసూళ్లు చేస్తోన్న షాప్స్‌కు నోటీసులు జారీ చేశారు. అంతేకాదు అధికారులు జరిమానా విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు షాప్స్‌కి ఆర్టీసీ ఉన్నతాధికారులు జరిమానా విధించారు. 


Updated Date - 2021-10-19T03:10:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising