ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బద్వేల్‌లోనే కొంచెం నయం!

ABN, First Publish Date - 2021-11-03T09:33:26+05:30

బద్వేల్‌లోనే కొంచెం నయం!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కడ కాంగ్రె్‌సకు పడిన ఓట్లు 6,217.. హుజూరాబాద్‌లో 3,014 ఓట్లే


హైదరాబాద్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల సాకారం చేసింది కాంగ్రెస్సేనని ఆ పార్టీ నేతలు గొప్పగా చెబుతుంటారు. మరోవైపు మెజార్టీ ఏపీ ప్రజలు రాష్ట్రాన్ని విభజించి తమకు అన్యాయం చేసిందని ఆగ్రహిస్తుంటారు. అయితే, తాజా ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజల కంటే.. ఏపీ ప్రజలే కాంగ్రె్‌సపై కాస్త కనికరం చూపించారు. ఏపీలోని బద్వేల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి కమలమ్మకు 6,217 ఓట్లు రాగా.. హుజూరాబాద్‌లో బల్మూరి వెంకట్‌కు అందులో సగం (3,014) కూడా రాలేదు. కాగా, బద్వేల్‌లో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పోటీ చేయకపోవడం, బీజేపీ కూడా బలహీనం కావడంతో కాంగ్రెస్‌ అభ్యర్థికి ఆ మేరకు ఓట్లు వచ్చాయన్న వాదన వినిపిస్తోంది.

Updated Date - 2021-11-03T09:33:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising