ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎస్... రూ.10వేలు చెల్లించండి: హైకోర్టు

ABN, First Publish Date - 2021-12-23T02:06:19+05:30

నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ జీవోపై హైకోర్టులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ జీవోపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ సోమేష్ కుమార్‌పై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. జీవో 123 చట్టబద్ధతపై 2016లో దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని లేదా హాజరు కావాలని గత నెలలో సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయనందుకు సీఎస్ సోమేష్ కుమార్‌పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అంతే కాకుండా హాజరు మినహాయింపు కోసం పిటిషన్ కూడా వేయలేదని సీఎస్‌పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రూ.10వేలు చెల్లించాలని సీఎస్ సోమేష్ కుమార్‌కు సీజే ధర్మాసనం ఆదేశించింది. పీఎం కొవిడ్ సహాయ నిధికి రూ.10వేలను చెల్లించాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. జనవరి 24న విచారణకు హాజరు కావాలని సోమేష్ కుమార్‌ను హైకోర్టు ఆదేశించింది. 


Updated Date - 2021-12-23T02:06:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising